హరి యను రెండక్షరములు

హరియను రెండక్షరములు హరియించును పాతకంబు లంబుజనాభా! హరి నీ నామ మహత్త్వము హరిహరి పొగడంగవశమె హరి శ్రీకృష్ణా! హరీ!హరి అనే రెండే రెండు అక్షరాలు,మనం చేసే పాపాలనన్నిటినీ పారద్రోలుతాయి.నాభిలోనుంచి కమలం ఉద్భవించినవాడివి నీవు.నీ నామ మహత్త్వము అంతా ఇంతా కాదు.నిన్ను సముచితంగా పొగడగలగటం అనేది మానవమాత్రులకు సాథ్యం అయ్యే పనికాదు.హే శ్రీ కృష్ణా!మమ్ములను కాపాడు తండ్రీ!

Comments

Popular posts from this blog

నీవే తల్లివి దండ్రివి

శ్రీ రుక్మిణీశ!కేశవ!

పదునాలుగు భువనంబులు