నారాయణ! పరమేశ్వర!

నారాయణ!పరమేశ్వర! ధారాధర నీలదేహ!దానవవైరీ! క్షీరాబ్థిశయన యదుకుల వీరా!ననుఁ గావు కరుణ వెలయగ కృష్ణా! ఓ కృష్ణా!నారాయణుడివి నీవే.నీవు పరమేశ్వరుడివి.ఈ భూమి కంతటికీ ఆథారభూతుడివి.నీలమేఘశ్యాముడివి.దుష్టులైన దానవులకు శత్రువువు.పాలసముద్రములో శయనించి,సేదతీరేవాడివి.యాదవకులంలో జన్మించిన వీరుడివి.నన్ను కాపాడు స్వామీ!నాపైన నీ కరుణాకటాక్షాలు వెదజల్లు తండ్రీ!

Comments

Popular posts from this blog

నీవే తల్లివి దండ్రివి

శ్రీ రుక్మిణీశ!కేశవ!

అష్టమి రోహిణి ప్రొద్దున